Ticker

6/recent/ticker-posts

GK Current affairs in English and Telugu paper 01

GK Current Affairs In Telugu And English
 ( ఇంగ్లీష్ జనరల్ సైన్స్ బిట్స్) 
In Telugu
1) ఏ హార్మోన్ లోపం వల్ల అధికంగా మూత్ర విసర్జన జరిగి , నాలుక తడి ఆరిపోయి అధిక దాహం కలుగుతుంది ? 

  • వాసోప్రెస్సిన్ 
 2) క్షీర గ్రంథులలో పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ? 

  •  ప్రొలాక్టిన్ 
3 ) గర్భధారణ సమయంలో జరాయువు ఏర్పాటు , క్షీర గ్రంథుల అభివృద్ధిని నియంత్రించేది ?

  •  ప్రొజెస్టీరాన్ 
4 ) ఎండోక్రైనాలజీ ' శాస్త్ర పిత ఎవరు ?

  •  థామస్ ఎడిసన్ 
5 ) మానవ శరీరంలో సోడియం అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏది ?

  •   ఆల్డోస్టీరాన్
 6 ) లింఫోసైట్స్ ' అనే తెల్లరక్తకణాల ఏర్పాటు , శిక్షణలో పాల్గొనే గ్రంథి ? 

  • థైమస్ గ్రంథి 
7 ) మానవ శరీరంలో ' ఆడమ్స్ ఆపిల్ ' అని ఏ గ్రంథిని పిలుస్తారు ? 

  • థైరాయిడ్ 


In English
 1) Which hormone deficiency causes excessive urination, dry tongue and excessive thirst?

  •   Vasopressin
2) Milk The hormone that stimulates milk production in the glands?

  •   Prolactin 
3) What causes placental abruption and mammary gland development during pregnancy? 

  •  Progesterone 
  • 4) Who is the father of endocrinology 'science? Thomas Edison 
5) Which hormone regulates sodium ions in the human body?

  •  Aldosterone 
6) The gland involved in the formation and training of white blood cells called 'lymphocytes'?

  •   Thymus gland 
7) Which gland in the human body is called 'Adams apple'?

  •  Thyroid 
Reactions

Post a Comment

0 Comments