Ticker

6/recent/ticker-posts

Unknown Facts in English and Telugu in the world mysterious Facts 01

Unknown Facts in English and Telugu in the world mysterious Facts 01
  • ప్రపంచములో అన్నింటికంటే చిన్న పక్షి ఏది ? అది ఎక్కడ ఉంటుంది ?

ప్రపంచములో అన్నింటికంటే చిన్న పక్షి హమిగ్ , ఇది క్యూబాలో వుంటుంది .

  • Which is the smallest bird in the world? Where is it?
 The smallest bird in the world is the hamig, which is found in Cuba.



  • ప్రపంచములో దోమలు లేని దేశము ఏది ? 
ఫ్రాన్స్

Which country in the world does not have mosquitoes?
 France


ప్రపంచములో ఏ పక్షి పెద్దపులి వలె అరుస్తుంది ? అది ఎక్కడ వుంటుంది ? 
బిటర్న్ పక్షి ( దక్షిణ ఆఫ్రికా )
Which bird in the world screams like a tiger? Where is it supposed to be?
 Bitter bird (South Africa)



ఈ ప్రతి పన్నెండు సంవత్సరముల తర్వాత తియ్యగా మరియు ఉప్పునీరుగా మార్పు చెందేటటువంటి సరస్సు ప్రపంచములో ఎక్కడ ఉంది ? 
 టిబెట్లోని ఉరుత్సా సరస్సు 

Where in the world is the lake that turns sweet and salty after every twelve years?
 Lake Urutsa in Tibet



ప్రపంచములో అన్నింటికన్నా పొడవైన బస్సు ఎక్కడ , ఉన్నది ? అందులో ఎంతమంది కూర్చొనవచ్చును ? అమెరికాలో 76 అడుగుల పొడవు , 11 టన్నుల బరువు గల బస్సు వున్నది 
Where is the longest bus in the world? How many people can sit in it? 
 The bus is 76 feet long and weighs 11 tons in America

ప్రపంచములో ప్రతి దినము తన రంగులు మార్చెడి పర్వతము ఏది ? 
దక్షిణ ఆస్ట్రేలియాలోని ఆయర్స్ రాక్ 

Which mountain in the world changes its colors every day?
 Ayers Rock in South Australia


ప్రపంచములో మొదటి విమానము ఎప్పుడు ఎగిరింది ? దాని వైమానికుడు ఎవరు ? 
17 డిశంబర్ 1903 న , అరిబిలెంట్ అనే వైమానికుడు .

When did the world's first plane fly? Who is its pilot?
 On 17 December 1903, Aribilant was an aviator.



ప్రపంచములో ఎన్ని భాషలు ఉన్నవి ?(మాట్లాడబడుచున్నవి ) 
2792 భాషలు వున్నవి 
How many languages ​​are there in the world? (Spoken)
 There are 2792 languages


ప్రపంచములో కేషలము పురుషులు ఉన్న దేశము పేరు ఏమిటి ? దాని జన సంఖ్య ఎంత ? 
వాటికన్ సిటి , యూరోప్ , 1000 మంది 
What is the name of the country with the tallest men in the world? What is its population?
 Vatican City, Europe, 1000 people


ప్రపంచములో అన్నింటి కంటే ఎత్తైన శిఖరము ఏది ? మౌంట్ ఎవరెస్ట్ - 8848 మీటర్లు . 
Which is the tallest peak in the world? Mount Everest - 8848 meters.


ప్రపంచములో పొడవైన స్త్రీ ఎవరు ? * మధ్యచైనా యొక్క చుగ్ లిగ్ - 8.1 ( 8 అడుగుల 1 అంగుళము )
Who is the tallest woman in the world? * Central China's Chug League - 8.1 (8 feet 1 inch)


ప్రపంచముళో అతి పొడవైన మనిషి ఎవరు ? 
పాకిస్తాన్ - అన్మచన్నా . - 8 అడుగుల 6 అంగుళముల పొడవు . 
Who is the tallest man in the world?
 Pakistan - Anmachanna. - 8 feet 6 inches long.

ప్రపంచములో అతి పెద్ద స్టేడియం ఏది ? 
ఎట్రాక్టీవ్ స్టేడియం - ప్రాగ్ 
Which is the largest stadium in the world?
 Attractive Stadium - Prague

ప్రపంచములో గుణింతములు ( అచ్చులు , హల్లులు , దీర్ఘాలు ) లేని భాష ఏది ? • ఇంగ్లీష్ 
Which language in the world does not have multiples (vowels, consonants, longs)?  English
Reactions

Post a Comment

0 Comments