GK bits paper 01
1. మానవ శరీరములో ఎన్ని ఎముకలు ఉంటాయి ?
206 ఎముకలు
2. మనిషిలోని గుండె నిమిషానికి 72 సార్లు
కొట్టుకొంటుంది .
3. మనిషి శరీరములోని ఏ నరములో రక్తము ప్రవహిస్తుందో , ఆ నరమును పెద్ద ద లేదా ముఖ్యమైన నరము ( Artery ) అంటారు .
4. మానవ శరీరములో రక్తము " 8 " శాతము బరువు ఉంటుంది .
5. మానవ శరీరములో 70 శాతము నీరు ఉంటుంది .
6. మానవ అస్థిపంజరములో పన్నెండు పక్క ( పట్టె ) ఎముకలు ఉన్నవి .
7. జుట్టును , గోళ్ళను కత్తిరించినప్పుడు ఎందుకు నొప్పి పుట్టదు ?
ఎందుకంటే వాటిలో పేగులు ఉండవు కనుక .
8. మనిషికి కావలసిన ప్రాణవాయువు ( ఆక్సిజన్ ) ఏ చెట్టునుండి అధికముగా లభ్యమవుతుంది ?
రావి చెట్టు నుండి .
9. మానవ శరీరములో అతి పెద్ద ఎముక ఫేమర్ , ఆ ఎముక పొడవు మనిషి పొడవులో 27 ( ఇరవయి ఏడు ) శాతము ఉంటుంది .
10. మానవ శరీరములో అతి చిన్న ( అన్నింటికంటె చిన్న ) ఎముక స్టేష్ , ఈ ఎముక చెవిలోపల ఉంటుంది .
11. విటమినను మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారు ?
ఉల్యుమిన్ .
12. విటమిన్ ' ఏ ' యొక్క రసాయనిక పేరు
" రెటినాల్ " |
13. విటమిన్ ' బి ' యొక్క రసాయనిక పేరు
*" థయామిన్ "
14. విటమిన్ ' సి ' యొక్క రసాయనిక పేరు
" యాస్కార్టిసిడ్ "
15. విటమిన్ " ఇ " యొక్క రసాయనిక పేరు
" బోకో పైరాల్"
16. సముద్రము ఒడ్డున వాయుమండలపు వేగము ఎంత ఉంటుంది ,
ఒక వేయి మిలి బార్ .
17. ఉత్తమ విద్యుత్తు వాహకము ( గుడ్ కండక్టర్ ) ఏది ? వెండి
18. సముద్రపు ఓడల దిశని కొలిచే పరికరము ,
" నాట్రీ " .
19. వాయుమండలములో నైట్రోజన్ శాతము ఎంత ? * 18 ( పద్దెనిమిది ) శాతము .
20. రిఫ్రజ్రేటర్ లో “ రేఫ్రాన్ " గ్యాస్ ఉంటుంది .
21. విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రము ( స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది ?
త్రివేండ్రము ( కేరళ ) ,
22 ) భారతదేశములో “ రాకేట్ అబ్జర్వేటరీ కేంద్రము తుంబా " , ఏ రాష్ట్రములో ఉన్నది ?
కేరళ , ( 13 )
0 Comments
Enter the comments