మీ సమాధానం నిజం చెప్పండి



మీ సమాధానం  నిజం చెప్పండి
ఓక ఊరులో వీరయ్య,పెద్దయ్యా, ఉండే వారు. వీరు ఆ ఊరుకి పెద్ద ఇదురు.
ఒక రోజు వీరయ్యకు ఉన్న స్థలము అమ్మేయాలి అన్నుకున్నారు. వీరయ్యకు 10 ఏకారాలు స్థలం ఉంది. అది ఆ స్థలం ఉన్న చోటునా మనుషులు ఎవరు లేరు ఎదరిలా ఉంటుంది.అక్కడ కరెంట్ ఉండదు.నీరు లెవు . 

కానీ ఎలా అమ్మేయాలి అని ఆలోచిస్తూ ఉంటే, ఒక రోజు ఒక అమెరికా వాడు వచ్చాడు అని తెలిసింది. అప్పుడు ఆ ఊరులో ఉన్న రాముని గుడికి వెళ్లి నా స్థలం అమ్ముడుపోతే నీకు 25000 రూపాయలు 
ఇదురు ఇస్తాను అని మూకుకున్నాడు.వీరయ్య,పెద్దయ్యా.
వీరయ్యకు ఉన్నట్లు ,పెద్దయ్యాకు కూడా 10 ఏకారాలు స్థలం ఉంది.వీరయ్యకు ఉన్నట్లుగానే పెద్దయ్యాకు కూడా ఉంది .
ఆ అమెరికా నుంచి వచ్చిన వాడు పెద్దయ్యాడి,వీరయ్యడి
ఇద్దురివి కొనుకుండాము అన్నుకున్నాడు.
స్థలం అమ్మడం ముందు రోజూ రాజు,లక్ష్మణ్ ,అంజి అనే ముగ్గురు వ్యక్తులు వచ్చారు.

రాజు తముడు లక్ష్మణ్
రాజు,లక్ష్మణ్ స్నేహితుడు అంజి 
రాజు భార్య స్నేహా

స్నేహా కి బాగాలేదు అన్ని రాజు ,లక్ష్మణ్ ఊరు పెద్ద దెగ్గర కి వేళారు.
స్నేహ కి పెద్ద వైద్యుశలంలో చూపించాలి.

అందుకు పట్నంకు పోవాలి అక్కడికి పోవాలి అంటే డబ్బులు కావాలి .అందుకు మీరు ఇస్తే మళ్ళీ మీకు ఇస్తాం.
అందుకు 
పెద్దయ్యా,వీరయ్య చెప్పారు.
వీరయ్య సరే ఇస్తాంలే అని అంటారు. పెద్దయ్యా హమ్ ఇష్టంలే అన్ని అంటారు.

రెండు రోజులు తరువాత 

రిజిస్టర్ అయినక అమెరికా వాడు డబ్బులు ఏకరనికి లక్ష రూపాయలు చపున్న అంత 20 లక్షలు ఇస్తారు.
 తాను వెళ్లిపోతాడు.పెద్దయ్యా 10లక్షలు,వీరయ్య 10లక్షలు తీసుకుంటారు.


కాసేపు అయినక రాజు,లక్ష్మణ్,అంజి వస్తాడు.
అయ్యా డబ్బులు ఇస్తారు అని చెప్పరు కదా ?

డబ్బుల ఇప్పుడు లెవ్వు మళ్ళీ రండి అంటారు.


25,000 వీరయ్య రాముని గుడిలో వేశాడు.
అలాగే, 25,000 పెద్దయ్యా రాముని గుడిలో వేశాడు.


మరి మీరు ఎం  చేస్తారు comment 📦box lo రాయoది.


Post a Comment

0 Comments