Quotation quotations in telugu

Quotations in telugu

  1. ఎదుటి వాని తప్పును ఎత్తి చూపడం చాలా సులభం , కానీ తన తప్పును తెలుసుకోవడం చాలా కష్టం .
  2. డబ్బుతో వైద్యాన్ని కొనగలము గానీ ప్రాణాన్ని కొనలేము , డబ్బుతో దైవ విగ్రహాన్ని కొనగలము గానీ దైవానుగ్రహాన్ని కొనలేము . 
  3. ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడు . ఆశావాది , ప్రతి అవకాశంలోనూ కష్టాన్నే చూస్తాడు . నిరాశావాది . 
  4. నువ్వు ఏదైనా పని మొదలు పెట్టగానే చాలామంది విమర్శిస్తారు . వెనుదిరగకు . కొద్దిమంది ప్రశంసిస్తారు పొంగిపోకు . అతి కొద్దిమంది మాత్రమే ప్రోత్సహిస్తారు . ఈ లోకం తీరింతేనని ముందుకు కదిలిపో . 
  5. అన్ని విధాలా పరిస్థితులు కలిసివస్తే , ఇది నా గొప్పతనమే అంటాం . అవే పరిస్థితులు విషమిస్తే ఆ దేవుడి దయ లేదంటాం . 
  6. నీవద్ద ధనం వున్నప్పుడు దూరపు బంధువులు కూడా దగ్గరవుతారు . నీవద్ద ధనం లేనప్పుడు దగ్గరి బంధువులు కూడా దూరమవుతారు.

Post a Comment

0 Comments