Truth or Dare 

               తాజాగా ముంబైకి చెందిన ఓ 13 సంవత్సరాల బాలుడు .. తన స్కూల్ మేట్ అయిన ఓ విద్యార్థిని ( 14 ) కి ఇన్ స్టాగ్రామ్ లో రెక్వెస్ట్ పంపాడు .


              అయితే గుర్తు తెలియని ఫోటో .. ప్రొఫైలో ఆ విద్యార్థినికి రెక్వెస్ట్ పంపగా ఆమె యాక్సెప్ట్ చేసింది . కొద్ది రోజులకు వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది . 


              దీంతో ఇద్దరూ కలిసి ' ట్రూత్ ఆర్ డేర్ ' గేమ్ ఆడటం మొదలు పెట్టారు . ఒకరోజు గేమ్ లో భాగంగా డేర్ చేయాలని ఆ అమ్మాయికి అబ్బాయి సందేశం పంపాడు .


              దుస్తులు విప్పాలని ఆదేశించడంతో గేమ్ పరంగా ఆమె దుస్తులు విప్పేసింది . ఇదంతా లైవ్ లోనే జరుగుతుంది . 



             దీంతో అతను ఆమెకు తెలియకుండా తన ఫోన్లో రికార్డు చేశాడు . మళ్లీ మళ్లీ బట్టలు విప్పాలని విద్యార్థినికి ఆ యువకుడు గేమ్ ఛాలెంజ్ చేశాడు . 


              దుస్తులు విప్పకపోతే వీడియోలు వైరల్ చేస్తానని ఆమెను బెదిరించాడు . మొదటిసారి దుస్తులు విప్పిన వీడియోను ఆమెకు పంపి బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు . 


               దీంతో విసుగెత్తిపోయిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు .

              IP అడ్రస్ ఆధారంగా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు గుర్తించారు . అయితే ఆ విద్యార్థి తన స్కూల్ మేట్ అని తెలియడంతో విద్యార్థిని షాక్ కు గురైంది . ఆ యువకుడి తల్లిదండ్రులు కూడా