Ticker

6/recent/ticker-posts

GK Current affairs in Telugu bits

GK Current affairs in Telugu bits 



  • దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా మార్గదర్శకాల ప్రకారం నగరాల్లో ఎన్ని కిలో మీటర్ల పరిధిలో కనీసం ఒక క ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలి ? ( జాతీయ రహదారులు , ప్రధాన రహదారులకు ఇరువైపులా ప్రతి 25 కిలోమీటర్లకూ ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి . ) 

1 ) 2 
2 ) 3 
3 ) 4 
4 ) 5 

Ans:1, 2


  • కేంద్ర అమలు చేస్తున్న ' ఆయుష్మాన్ భారత్ ' ఆరోగ్య బీమా పథకానికి ప్రాచుర్యం కల్పించడంతో పాటు దీన్ని మరింత బలో పేతం చేయడానికి నేషనల్ హెల్త్ అథారిటీ ( ఎన్ హెచ్ఏ ) ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ? ( ఆయుష్మాన్ భారత్ ప్రధాని మోదీ 2018 సెప్టెంబరు 23 న ప్రారంభించారు . దీన్నే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిలుస్తారు . మోడీ కేర్ గా ప్రసిద్ధి చెందిన ఆయుష్మాన్ భారత్ కింద 2022 నాటికి 1,50,000 గ్రామాల్లోని ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు , ఉపకేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు . ఈ పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబా లకు గరిష్ఠంగా అయిదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కల్పించారు . ) 


1 ) ఐబీఎమ్ 
2 ) ఇన్ఫోసిస్ 
3 ) గూగుల్ 
4 ) ఒరాకిల్

Ans: 1,2,3
  • దేశంలో జల సంరక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రాల జతలకు సంబంధించి సరైనవి గుర్తించండి . 
 i ) ముఖ్యమంత్రి జల్ స్వాభిమాన్ అభియాన్ a) మహారాష్ట్ర

ii ) జల్ యుక్త శివార్ అభియాన్ b) రాజస్థాన్
iii ) నీరు - చెట్టు c ) ఆంధ్రప్రదేశ్
iv ) మిషన్ కాకతీయ d) తెలంగాణ
v ) సుజలాం సుఫలాం యోజన e)గుజరాత్

1 ) i - a , ii - b , iii - c , iv - d , v - e
2 ) i - b , ii - a , iii - c , iv - d , v - e
3 ) i - e , ii - a , iii - c , iv - d , v - b
4 ) i - a , ii - e , iii - c , iv - d , v - b

Ans: 1
Reactions

Post a Comment

0 Comments